నీకై నా నిరీక్షణ..నీదే నా ఆలోచన..
ఉప్పెనలా వచ్చే అలోచనల ప్రవాహంలోఅగుపించిన తీరం నీ మందహాసందానికే ఆనకట్టు నా మనోభావం !