Monday, June 27, 2011

నీ..








ఈ దూరం దేనికోసం..

ఈ మౌనం ఎందుకోసం..

నా ఎద నన్ను అడుగుతోంది..

నీ చిరు నవ్వు వెతుకుతోంది !

Sunday, March 13, 2011

Love these lines...

Daydream delusion, limousine eyelash / Oh baby with your pretty face / Drop a tear in my wineglass / Look at those big eyes / See what you mean to me / Sweet-cakes and milkshakes / I'm a delusion angel / I'm a fantasy parade / I want you to know what I think / Don't want you to guess anymore / You have no idea where I came from / We have no idea where we're going / Lodged in life / Like branches in a river/ Flowing? downstream / Caught in the current / I carry you / You'll carry me...

Tuesday, February 01, 2011

నిర్వేదన..

జ్ఞాపకాల దొంతరలో
అడుగిడిన ఒక మడతని విప్పితే
ఆశ్చర్యమో అహ్లాదమో
నిన్ను ప్రేమించిన నా మనసు
ఎగతాలిగా నవ్వినట్టు అనిపించింది
మరల తడిమి చూస్తే
భాదతో నలిగినట్టు కనిపించింది
ఎక్కడో దాగి ఉన్న దుఖ్ఖం
కళ్ళల్లో పెళ్ళుబికింది
నాకు నేనుగా వేసుకున్న బందాలు
మనసుకి సంకెళ్ళులా అనిపించాయి
మరల మడత పెడుతుంటే
కను చివర కన్నీటి ముత్యం
మెరిసినట్టే మెరిసి
చీకటిలో కలిసిపోయింది !