నీకై నా నిరీక్షణ..నీదే నా ఆలోచన..
భాషకందని భావాలెన్నోమదిలో అక్షరరూపం దాల్చమంటేమొరాయిస్తున్నాయి..ఊహకందని ఆశలెన్నోమదిలో ఊహల్నుండి వాస్తవానికిరానంటున్నాయి..ఎలా నా భావాలు ఆశలు నీ ముందుంచటం !!
Post a Comment
No comments:
Post a Comment