నీకై నా నిరీక్షణ..నీదే నా ఆలోచన..
మెత్తని చీర కట్టి.కల్లకి కాటుక పెట్టి ..కురులలో మల్లెలు పెట్టిప్రక్రుతి లా వచ్చిందిఎన్నో ఊసులు చెప్పిందిఎన్నో ఆటలు ఆడిందిఇదంతా చూసిజాబిలికి సిగ్గేసి మబ్బుల చాటున దాక్కుంది !
Post a Comment
No comments:
Post a Comment