Saturday, May 13, 2006

Mother's Day..


అమృతానికి అర్పనకే అసలు పేరు అమ్మ
అనుభూతికి ఆద్రతకే ఆలవాలం అమ్మ

ప్రతి మనిషికి పుట్టుకకు పట్టు గొమ్మ అమ్మ
ఈ లోకమనే గుడి చేరగా తొలివాకిలి అమ్మ !

--- శ్రీ మడుగుల నాగఫణి శర్మ గారు

5 comments:

Vissu said...

chaala baavundi. :)

meeru artist aa?

అభిసారిక said...

Thx :)

ledandi.. i love paintings... collect chesta.

C. Narayana Rao said...

కవితలు, చిత్తరువులు ఒకదానితో ఒకటి పోటీపడుతున్నాయి.
"అల్పాక్షరముల అనల్పార్థ రచన"

budugu said...

పెయింటింగ్ బాగుందండి. మీకు మంచి అభిరుచి ఉంది. కవితలో పదం ఆర్ద్రత అన్న పదంలో అచ్చుతప్పు ఉంది అనుకుంటున్నాను.

Anonymous said...

by the way, ee painting evaridandi? excellentga undi.