నీకై నా నిరీక్షణ..నీదే నా ఆలోచన..
ప్రతి క్షణం ఎదురుచూపుఎందుకో ఈ ఉలుకుపాటువస్తూందో రాదో తెలియని ఆ పలకరింపువస్తే ఇస్తూంది మైమరపురాకుంటే ఉండదు కంటికి కునుకువద్దనుకున్నా అవుతాయి ఈ తెలియని పరిచయాలుఎడారి వంటి మనసుకి అవుతాయి ఒయాసిస్సువీడి వెళ్ళిననాడు మాత్రం ఇస్తాయి భారమైన కన్నీలు !
Hmmm.. chaala baavundi mee kavitha.
ఎడారి వంటి మనసుకి అవుతాయి ఒయాసిస్సువీడి వెళ్ళిననాడు మాత్రం ఇస్తాయి భారమైన కన్నీలు ! chaalaa baagundi...
Post a Comment
3 comments:
Hmmm.. chaala baavundi mee kavitha.
ఎడారి వంటి మనసుకి అవుతాయి ఒయాసిస్సు
వీడి వెళ్ళిననాడు మాత్రం ఇస్తాయి భారమైన కన్నీలు !
chaalaa baagundi...
Post a Comment