Tuesday, August 08, 2006

రేయి..


అందమైన వెన్నెల..చల్లని సాయంత్రం వేల..పచ్చని గడ్డి ఊయలూగుతున్న సమయాన..మల్లెల సుగందాల పరిమళాల మద్య..వెండి వెన్నెల కాంతుల్లో..మనసు పరవళ్ళలోన..ఆ చందమామ సాక్షిగా..నీ రాకకై వీక్షిస్తూన్న నా కనులని చూసి వెన్నెల సహితం అబ్బురపడి..ని చెంతకు చేరి చెప్పిన నా వలపు సంకేతాలని విని..నీవు రాగా నీ అడుగుల సవ్వడికే నా హృదయ సవ్వడి జోడై నా ఊపిరి కుడా బారమైన ఆ నిమిషంలో..ఒకే ఒక్క క్షణం నా మనసుకి అనిపించింది ..
ఈ రేయి ఇలాగే ఉండిపొనీ .......

3 comments:

Vissu said...

aa bommaa.. aa kavitha adhutham.. chaala baaga vraasaru!

శ్రీనివాస said...

బాగుంది. ఎవరే అతగాడు... :-)

spandana said...

బావుంది. అదే వెన్నెల, అదే గడ్డి, అదే పరిమళం కానీ మీ కవితలు చదివాక మాత్రం మరింత అందంగా వున్నాయనిపిస్తోంది.
ఆ క్షణాల్ని భలే freeze చేస్తున్నారు మీ బ్లాగులో!

-- ప్రసాద్
http://charasala.wordpress.com