Monday, September 18, 2006

ప్రియా..


అవిశ్రాంత నిరాశ
నిస్పృహల మధ్య
నాకు ఆనందతీరాలకు
హేతువైన నిన్ను
మరిచేది ఎలా ప్రియా !

1 comment:

రాధిక said...

baagumdandi.
nestama
aasa nimpee kavitwam
aanamdaanniche citram
anubhutini migilche saily
meemela maruvagalamu