Friday, October 13, 2006

నాలో నేను..


ఉప్పెనలా వచ్చే అలోచనల ప్రవాహంలో
అగుపించిన తీరం నీ మందహాసం
దానికే ఆనకట్టు నా మనోభావం !

3 comments:

spandana said...

బాగుంది.
మరో మంచి కవిత.

--ప్రసాద్
http://charasala.com/blog/

Anonymous said...

చాలా బాగుంది.

అవునండీ అభిసారిక గారు,

నాకు తెలీక(తెలిసే)అడుగుతా. ఇన్ని కవితలు ఎలా రాయ గలుగుతున్నారు? (లేఖిని అని చెప్పకండి). మీ కవితలన్నె చదవాలంటేనీ బొల్డంత సమయం కావాలి. మీరెలా రాయ గలుగు తున్నారు? మీరెప్పుడూ ఎక్కడెక్కడో విహరిస్తుంటారనుకొంటా?


విహారి
vihaari.blogspot.com

Unknown said...

baagundi