Wednesday, May 31, 2006

భావాలు..


స్నేహం లోని తియ్యదనం
ప్రేమ లోని కమ్మదనం
విరహం లోని పిచ్చిదనం
ఎదురు చూపులోని సహనం
అరహరం అదే మననం
ఇవికేవలం భావాలు ఒకప్పుడు
నీ వల్ల అనుభావాలు ఇప్పుడు !

5 comments:

Vissu said...

Kavitha chaala bavundi.

Mee blog lo anni kavithalo pratheykamaina shaili kanapadutundi. prathi manishiloni baavalu mee kavithalo pongi porluthu vuntayi polchukonte... :)

anveshi said...

beautiful poem & pic ! :)

శ్రీనివాసరాజు said...

కవితతోపాటుగా..పడతి..వర్ణచిత్రం. బహుగొప్పగా కుదిరింది...Really Cool, Keep it up. :-)

kiraN said...

కవిత సహజమైన రీతిలో ఆకట్టుకునే విధంగా వుంది.
చిత్రం కూడా కవితకి తగ్గట్టు అద్భుతంగా వుంది.

Anonymous said...

too good a feeling...
chaala chaala baagundi abhisaarika gaaru!
it's something that can only be felt!!