Friday, March 09, 2012

జీవితం..



మనిషికి ఎంత గుర్తింపు లభిస్తుందో
అది మనకి దక్కే అంత వరకు తెలీదు !!

ఒక్క నవ్వు ఎంత మంది జీవితాలని సంతోషపెడుతుందో
అది మనం అనుభవించే అంత వరకు తెలీదు !!

ఒక్క చేయి ఎంత సహాయం చేస్తుందో
మనం పట్టుకుని నడిచే అంత వరకు తెలీదు !!

ఒక్క మనిషి పక్కన ఉంటే ఉన్న దైర్యం
వాళ్ళు మన పక్కన లేనంత వరకు తెలీదు !!

ఇ మిస్ యు !!!

3 comments:

Vissu said...

Good one Anu

భాస్కర్ కె said...

వినాయకచవితి శుభాకాంక్షలండి,

Telugu Web World said...

HEART TOUCHING POETRY