Thursday, December 22, 2005

ప్రేమ - 1


ఎద సముద్రపు అలలపై
నిశ్చలంగా రూపుదిద్దుకున్న
అపురుపస్వరూపమై విచ్చుకున్న
విచిత్ర చిత్రమే ప్రేమ !

1 comment:

Anonymous said...

బాగున్నాయి.
కవితలకి తగ్గ మంచి బొమ్మలు