నీలో..

ఉచ్వాశమౌ తా నీ శ్వాశలో
జీవమౌతా నీ ప్రాణం లో
స్పందన ను అవుతా నీ హౄదయం లో
చెలిమి నే అవుతా నీ స్నేహం లో
కల్పన ని అవుతా నీ ఊహల్లో
భావాన్ని అవుతా నీ బాసల్లో
ఆలొచన ని అవుతా నీ ఏకాంతం లో
ఆలాపన ని అవుతా నీ మౌన గీతం లో
ఆతౄతని అవుతా నాకొసం వేచి వుండే నీ ఎదురు చూపుల్లో
మోగలి కాంక్షని అవుతా నీ ఏకాంత సిబిరం లో..
వీడిపోని బంధమౌతా నీ నులి వెచ్చని కౌగిల్లో
ఊపిరి ని అవుతా నీ హౄదయం లో !!


5 comments:
seems like you are in deep love:).
iTuvanTidE nEnu english lo raasa aa majjana, naa lovejournal lo undi...Let me be
anna title to...
kaanee manam raasina ee poems ki Baavam baavunnaa, konchem cliched gaa unnaTTu anipistundi...
kaanee okaTi lE cliches ni beat cheyyaalanTE baaga krushi cheyyaali...
anyways kavita baavundi:)...
oh I meant livejounrnal! not lovejournal...although it made perfect sense!!!
paigaa spelling oka saari check chestoo unDu, especially R vaaDinapuDu...
RU peTTaDam valla deerGam vastoo unTuMdi unicode lo...
oo deergam nenu chudaledu. Thx andi.
One more writing these verses doesnt mean tht i am in deep love. Its jus a thought anthe :)
Ya i know nenu vrasinadi chadavadaniki bagane untundi, kani if u go in depth i guess some words doesnt make sense. Still i love to write, cause until i dont put in words i cant say wht i am thinking is right. Somehow its a different feeling :)
Thx again.
i know how it feels when we write a poem:).
nee kavita lo not making sense words aemi levu...nenu alaa anale:)...annee perfect words, but no new imageris anTunnaa....
but its no big deal...dont worry about it...
"ఆలొచన ని అవుతా నీ ఏకాంతం లో
ఆలాపన ని అవుతా నీ మౌన గీతం లో"
చాలా బాగుందండి మీ కవిత. ఈ రెండు lines మాత్రం నాకు చాలా చాలా నచ్చేసాయండి.
ధన్యవాదములు!
మీరు కలకాలం ఇలాగే కవితలు రాస్తున్దాలని ఆకాంక్షిస్తూ...
Post a Comment