ఓ కొయిలమ్మా

కోయిలా.......కూయవే........తీయగా
సవ్వడి.........చేయవే........... హాయిగా
మనసులోన తొడిగే ఆశల మామిడి చిగురులు
ముంగిట్లోన విరిసే ముద్దొచ్చే మందారాలు
మదిలోన కురిసే, సేద తీర్చే వేసవి మల్లెలు
మందుటెండలోన పలకరించే చిరుగాలులు
ఈ ప్రక్రుతి అంతా నీ సుస్వరాలతో శోబిల్లే
సొభానాలేనమ్మ.....ఓ కోయిలమ్మ
నలుపు నీ రంగయితే.....కమ్మని కావ్యమైన నీ రాగం
స్వచ్చమైన తెలుపమ్మా....ఓ కొయిలమ్మా !!


3 comments:
స్వాగతం తెలుగు కోయిల గారు - బ్లాగుల ప్రపంచంలోనికి
మామిడు పూతకు ముందే మాకు కోయిల స్వరాలు వినిపిస్తునందుకు దన్యవాదములు
బాగుంది:)
Thanks andi Kiran and Anveshi :)
Post a Comment