Thursday, December 22, 2005

ప్రేమ - 2


శ్రుష్టికి తొలి నేస్తం
విశ్వగ్రందానికి ఆది అంతం
మనోగవాక్షానికి తొలి సంతకం
ఎవ్వన వసంతాన నవ చిగురుల
తొలి అందం ప్రేమ !

1 comment:

రాధిక said...

మనో గవాక్షానికి తొలి సంతకం.....హుమ్మ్ అర్ధం కలేదు.గవాక్షం అంటే కిటికీ[?] అని కదా.వేరే అర్ధం వుంటే చెప్పండి ప్లిజ్.అక్కడ ఏ భావం లో వాడారా అని తెగ చించుకుంటున్నాను."యవ్వన వసంతాన నవ చిగురుల
తొలి అందం ప్రేమ !" ఇది అద్భుతం గా వుందండి.